Kentucky Helicopter Crash: ఘోర ప్రమాదం, అమెరికాలో రెండు హెలికాప్టర్లు ఢీ, 9 మంది మృతి చెందినట్లుగా వార్తలు, ప్రమాదం పట్ల దర్యాప్తు చేపట్టిన అధికారులు
అమెరికాలోని కెంటకీ(kentuky)లోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ మిలిటరీ బేస్‌లో రెండు ఆర్మీ హెలికాప్టర్లు(army helicopters) ఢీకొని కూలిన ఘటనలో పలువురు మృతిచెందారు. రెండు బ్లాక్‌హాక్(blackhawk) హెలికాప్టర్లు కూలిన ఘటనలో కనీసం 9 మంది మృతిచెంది ఉంటారని అంచనా వేస్తున్నారు.
అమెరికాలోని కెంటకీ(kentuky)లోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ మిలిటరీ బేస్‌లో రెండు ఆర్మీ హెలికాప్టర్లు(army helicopters) ఢీకొని కూలిన ఘటనలో పలువురు మృతిచెందారు. రెండు బ్లాక్‌హాక్(blackhawk) హెలికాప్టర్లు కూలిన ఘటనలో కనీసం 9 మంది మృతిచెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రిగ్ కౌంటీ ఏరియాలో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. రొటీన్ శిక్షణ(routine training) సమయంలో హెచ్‌హెచ్60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు క్రాష్ అయినట్లు అమెరికా ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదం పట్ల దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Here's BNO Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)