King Charles III Diagnosed With ’Cancer': చార్లెస్-3 త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ, క్యాన్సర్ బారీన పడి చికిత్స తీసుకుంటున్న బ్రిటన్ రాజు
చార్లెస్-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘చార్లెస్-3 త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు.
బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. అయితే, అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. చార్లెస్-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘చార్లెస్-3 త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్, కీలక ప్రకటన చేసిన బకింగ్‌హం ప్యాలెస్
Here's PM Modi Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Kingdom Teaser Out: విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో రిలీజ్ అయిన కింగ్డమ్ టీజర్
University Of Buckingham: హైదరాబాద్ యువతితో అక్రమ సంబంధం, యూకే యూనివర్సిటీ వీసీ సస్పెండ్...పూర్తి వివరాలివే
ISRO Proba 3 Mission: సూర్యుడిపై ప్రయోగాల కోసం ఇస్రో మిషన్, విజయవంతంగా కక్ష్యలోకి ప్రోబా-3
Deloitte Layoffs: ఆగని లేఆప్స్, ఉద్యోగాల కోతలు ప్రకటించిన డెలాయిట్, 180 మంది ఉద్యోగులను తీసేస్తున్న కన్సల్టింగ్ సంస్థ
Advertisement
Advertisement