Google Doodle New Year’s Eve 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. న్యూ ఇయర్ ఈవ్ తో కొత్త ఏడాదికి కౌంట్ డౌన్
మంగళవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.
Newdelhi, Dec 31: సందర్భానికి తగినట్లు తమ డిస్ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్ (Google).. మంగళవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ (Google Doodle) ప్రదర్శించింది. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ న్యూ ఇయర్ ఈవ్ ను ప్రదర్శించింది గూగుల్. మీరూ చూడండి..!
2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)