Nigeria Floods: నైజీరియాను ముంచెత్తిన వరదలు, 600 మందికి పైగా మృతి, 2 మిలియన్లకు పైగా ప్రజలు రోడ్ల మీదకు..
ఆఫ్రికా దేశం నైజీరియాలో విపరీతమైన వరదలు అతలాకుతలం చేయడంతో 600 మందికి పైగా మరణించారు. వరదల కారణంగా 2 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు మరియు 200,000 గృహాలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఆఫ్రికా దేశం నైజీరియాలో విపరీతమైన వరదలు అతలాకుతలం చేయడంతో 600 మందికి పైగా మరణించారు. వరదల కారణంగా 2 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు మరియు 200,000 గృహాలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి.దశాబ్దంలో నైజీరియాలో సంభవించిన అత్యంత తీవ్రమైన వరదల నుండి మరణించిన వారి సంఖ్య 600 మందిని దాటింది" అని మంత్రిత్వ శాఖ ఆదివారం ట్వీట్ చేసింది.200,000 కంటే ఎక్కువ ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపింది. గత 2012లో సంభవించిన భారీ వరదల కంటే కొన్ని ప్రాంతాల్లో వరదలు చాలా తీవ్రంగా ఉన్నాయని తెలిపింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement