Pakistan EC Disqualifies Imran Khan: ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌ఖాన్‌పై అయిదేళ్ల పాటు నిషేధం, తోషాఖానా అవినీతి కేసు నేపథ్యంలో పాక్ ఈసీ కీలక నిర్ణయం

దాయాది దేశం పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్‌ ఎన్నికల సంఘం ఐదేండ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీపీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసిందని స్థానిక మీడియా పేర్కొన్నది.

Imran Khan (Photo Credit- Facebook)

Pakistan Bans Ex-PM Khan From Politics for 5 Years: దాయాది దేశం పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్‌ ఎన్నికల సంఘం ఐదేండ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీపీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసిందని స్థానిక మీడియా పేర్కొన్నది. తోషాఖానా అవినీతి కేసులో కోర్టు ఇమ్రాన్‌ఖానును దోషిగా తేల్చి, మూడేండ్ల శిక్ష విధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొన్నది.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement