Pakistan Mosque Blast: మసీదును పేల్చిన ఉగ్రవాదులు, 100 మందికి పైగా మృతి, వారిలో 97 మంది పాకిస్తాన్ పోలీసులే..
ఈ దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు.
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో గల ఓ మసీదులో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు. వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలను రెస్క్యూ సిబ్బంది ముమ్మరం చేశారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)