Day Time from 24 Hours to 26 Hours: రోజుకు 24 గంటల స్థానంలో 26 గంటలు.. యూరోపియన్ కమిషన్ కు నార్వేలోని వాడ్సో పట్టణ మేయర్ ప్రతిపాదన.. ఎందుకంటే??
అందువల్ల 24 గంటల టైమ్ ను మరో రెండు గంటలు పెంచేసి.. 26 గంటలు చేస్తే బాగుంటుందని నార్వేలోని వాడ్సో పట్టణ మేయర్ వెంచే పెడర్సన్ ప్రతిపాదించారు.
Newdelhi, Apr 15: నేటి ఉరుకులు, పరుగుల జీవితంతో ప్రజలకు సరదా, సంతోషాలకు సమయం ఉండటం లేదని.. అందువల్ల 24 గంటల టైమ్ (Time) ను మరో రెండు గంటలు పెంచేసి.. 26 గంటలు చేస్తే బాగుంటుందని నార్వేలోని (Norway) వాడ్సో పట్టణ మేయర్ వెంచే పెడర్సన్ ప్రతిపాదించారు. ఈ మేరకు ‘మోర్ టైమ్’ ప్రాజెక్టు పేరుతో.. నేరుగా యూరోపియన్ కమిషన్ కు లేఖ రాశారు. అయితే, గడియారంలో గంటలు పెంచితే.. రోజులో ఉండే సమయమేమీ పెరగదు కదా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.