Miss Universe 2024: సౌదీ నుంచి తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికైన రుమీ అల్కహ్తానీ, సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి

ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చ‌రిత్రలోనే తొలిసారి (historic first) అంతర్జాతీయ వేదికగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది.

Rumy Alqahtani (Photo Credit: Instagram @rumy_alqahtani)

ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చ‌రిత్రలోనే తొలిసారి (historic first) అంతర్జాతీయ వేదికగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది.రుమీ అల్కహ్తానీ (Rumy Alqahtani) అనే 27 ఏళ్ల అందాల భామను ఈ పోటీలకు ఎంపిక చేసింది.ఈ విషయాన్ని రూమీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ పోటీల్లో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి అని, మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది.

Here's News

 

View this post on Instagram

 

A post shared by rumy alqahtani | رومي القحطاني 🇸🇦 (@rumy_alqahtani)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement