First Bird Flu Case on Antarctica: అంటార్కిటికాలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు.. పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తల ఆందోళన

అంటార్కిటికా ఖండంలోని ప్రధాన భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్‌ ను ఈ నెల 24న గుర్తించారు.

First Bird Flu Case on Antarctica (Credits: X)

Newdelhi, Feb 27: అంటార్కిటికా (Antarctica) ఖండంలోని ప్రధాన భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు (Bird Flu Case) నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్‌ ను ఈ నెల 24న గుర్తించారు. మృతిచెందిన రెండు స్కువా పక్షుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ ఉనికిని గుర్తించారు. అంటార్కిటికాలో ఉండే వేలాది పెంగ్విన్‌ లకు ఈ వ్యాధి ప్రబలే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Lok Sabha Elections: ఖమ్మం లేదా భువనగిరి నుండి లోక్‌సభ బరిలోకి దిగనున్న రాహుల్ గాంధీ.. పత్రికల్లో కథనాలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement