Columbia Plane Crash: కొలంబియాలో ఇండ్లపై కూలిన విమానం.. పెద్దయెత్తున మంటలు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..

దేశంలోని రెండో అతిపెద్ద నగరం మెడలిన్ లోని ఓ నివాస ప్రాంతంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఓ కాలనీలోని ఇంటిపై ఈ విమానం కూలి పెద్దయెత్తున మంటలు చెలరేగినట్టు వీడియోల ద్వారా తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

Credits: Video Grab

Medellin, Nov 22: కొలంబియాలో (Columbia) ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరం మెడెల్లిన్  (Medellin) లోని ఓ నివాస ప్రాంతంలో ఓ చిన్న విమానం (Small Plane) కుప్పకూలింది. ఓ కాలనీలోని ఇంటిపై ఈ విమానం కూలి పెద్దయెత్తున మంటలు చెలరేగినట్టు వీడియోల ద్వారా తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)