Tesla Beer: వామ్మో ఈ మూడు బీర్ల ఖరీదు రూ.8049 పైమాటే, అమ్మకానికి వచ్చేసిన టెస్లా బీర్లు, యూరప్‌లో ఒక్కో బాటిల్‌ బీరు ధర రూ.2,464

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ‘టెస్లా బీర్‌’ పేరిట యూరప్‌లో బీర్ల విక్రయాలు చేపట్టారు. మూడు బీర్‌ కేసులున్న ఈ ప్యాక్‌ ధర 98 డాలర్లు. భారత కరెన్సీలో రూ.8049. ఒక్కో బాటిల్‌ బీరు ధర రూ.2,464. టెస్లా బీర్‌ అమ్మకాలు యూరప్‌లో మొదలయ్యాయని టెస్లా యూరప్‌ ట్విట్టర్‌లో తెలిపింది.

Tesla Beer (Photo credit: Tesla)

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ‘టెస్లా బీర్‌’ పేరిట యూరప్‌లో బీర్ల విక్రయాలు చేపట్టారు. మూడు బీర్‌ కేసులున్న ఈ ప్యాక్‌ ధర 98 డాలర్లు. భారత కరెన్సీలో రూ.8049. ఒక్కో బాటిల్‌ బీరు ధర రూ.2,464. టెస్లా బీర్‌ అమ్మకాలు యూరప్‌లో మొదలయ్యాయని టెస్లా యూరప్‌ ట్విట్టర్‌లో తెలిపింది.టెస్లా పికప్‌ ట్రక్‌ వాహనాల్ని పోలినట్టుగా బీర్‌ బాటిల్‌ను తయారు చేయించిన మస్క్‌, యూరప్‌లో దీనిని తీసుకురావటం వెనుక వ్యాపార వ్యూహాలున్నాయని తెలుస్తున్నది. టెస్లా బ్రాండ్‌ పేరును యూరప్‌లో ప్రాచుర్యంలోకి తేవాలనుకుంటున్నారు.

Heres' Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement