TikTok: టిక్ టాక్‌కు బిగ్ షాక్...టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం?, మస్క్ చేతికి టిక్ టాక్ వెళ్లే అవకాశం!
టిక్ టాక్..ఈ యాప్ గురించి తెలియని వారుండరూ. చైనాకు చెందిన ఈ యాప్‌ను భారత్ సహా చాలా దేశాలు బ్యాన్ చేయగా తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరిపోయింది.
టిక్ టాక్..ఈ యాప్ గురించి తెలియని వారుండరూ. చైనాకు చెందిన ఈ యాప్‌ను భారత్ సహా చాలా దేశాలు బ్యాన్ చేయగా తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరిపోయింది. అమెరికాలో కూడా చాలా రాష్ట్రాలు ఈ యాప్ ను నిషేధించాయి.
టిక్ టాక్ ద్వారా ఇతర దేశాల ముఖ్య సమాచారాలను చైనా సేకరిస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో టిక్‌టాక్‌ను ఎలాన్ మస్క్‌కు అమ్మేయాలనే ఆలోచన చేస్తోంది చైనా.
దీనికి సంబంధించి బ్లూమ్‌బర్గ్ ఓ న్యూస్ కథనాన్ని ప్రచురించింది. టిక్‌టాక్ ను తన మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ నియంత్రణలో ఉంచాలనే చైనా అనుకుంటోంది. అయితే ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఎలాన్ మస్క్‌కు టిక్ టాక్‌ను అమ్మాలని చూస్తోంది. దక్షిణాఫ్రికాలో పెను విషాదం.. బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మృతి..ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందొచ్చని అనుమానం
TikTok Is Banned In The US?
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)