Switzerland Plane Crash: కూలిన టూరిస్ట్ విమానం, ముగ్గురు మృతి, స్విట్జర్లాండ్‌లో ఘోర విమాన ప్రమాదం

స్విట్జర్లాండ్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వెస్టర్న్ స్విట్జర్లాండ్‌ లోని (Switzerland Plane Crash) అటవీ ప్రాంతంలో టూరిస్ట్ ప్లేన్ కుప్పకూలినట్లు (Tourist Plane Crash) పోలీసులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో పైలెట్‌తో పాటూ మరో ఇద్దరు మరణించినట్లు చెప్పారు.

Plane Crash PIC@ Pixabay

Switzerland, May 20: స్విట్జర్లాండ్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వెస్టర్న్ స్విట్జర్లాండ్‌ లోని (Switzerland Plane Crash) అటవీ ప్రాంతంలో టూరిస్ట్ ప్లేన్ కుప్పకూలినట్లు (Tourist Plane Crash) పోలీసులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో పైలెట్‌తో పాటూ మరో ఇద్దరు మరణించినట్లు చెప్పారు. అయితే మృతుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. పాంట్స్ డి మార్టెల్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement