Turkey Floods: భూకంపం నుంచి కోలుకుంటున్న టర్కీపై విరుచుకుపడిన వరదలు, 13 మంది మృతి, ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు అంతా అస్తవ్యస్తం

ప్రకృతి ప్రకోపంతో టర్కీ అల్లాడిపోతోంది. భీకర భూంకంప నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టర్కీపై వరదలు విరుచుకుపడ్డాయి. అదియమాన్, సాన్లీయుర్ఫా ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి

Floods (photo-AFP)

ప్రకృతి ప్రకోపంతో టర్కీ అల్లాడిపోతోంది. భీకర భూంకంప నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టర్కీపై వరదలు విరుచుకుపడ్డాయి. అదియమాన్, సాన్లీయుర్ఫా ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.వరదల వల్ల ఇప్పటిదాకా 13 మంది మృతిచెందారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. కనీసం ఇద్దరు కనిపించకుండాపోయారని తెలియజేశాయి.

Here's AFP News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement