YouTube Blocked in Pakistan: పాకిస్తాన్‌లో ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ బ్యాన్, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో దేశవ్యాప్తంగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు మూసివేత

మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకుడు ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం తర్వాత, పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ మంగళవారం దేశవ్యాప్తంగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మూసివేసినట్లు వర్గాలు తెలిపాయి.

YouTube (Photo Credits : Facebook)

Twitter, Facebook, YouTube Blocked in Pakistan: మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకుడు ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం తర్వాత, పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ మంగళవారం దేశవ్యాప్తంగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మూసివేసినట్లు వర్గాలు తెలిపాయి. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు మైదానం నుండి పిటిఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు కావడంతో, పాకిస్తాన్ అంతటా ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల బంద్ చేశాని తదుపరి నివేదికలు తెలిపాయి.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement