Mobile Phones Banned: ఇంగ్లండ్‌ స్కూళ్లలో మొబైళ్లపై నిషేధం.. విద్యార్థుల ప్రవర్తనను మెరుగుపరిచేందుకే

విద్యార్థుల ప్రవర్తనను మెరుగుపరిచేందుకు, చదువుపై వారికి శ్రద్ధను పెంచేందుకు పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది.

Smartphone Users Checking Mobile (Credits: X)

London, Feb 20: విద్యార్థుల (Students) ప్రవర్తనను మెరుగుపరిచేందుకు, చదువుపై (Education) వారికి శ్రద్ధను పెంచేందుకు ఇంగ్లండ్‌ పాఠశాలల్లో (England Schools) మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. క్లాస్‌ రూములలో అంతరాయాలను తగ్గించడంతోపాటు విద్యార్థుల ప్రవర్తనను మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులు నిర్బంధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Board Exams Twice in a Year: పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు.. మెరుగైన స్కోరును ఎంపిక చేసుకునే అవకాశం.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement