Universe Chants Jai Shri Ram: అమెరికాలో మారుమోగిన జైశ్రీరాం నినాదాలు, యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్ పేరుతో విమానానికి ఏరియల్ బ్యానర్
ఈ కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ భక్తులు జెండాలు చేతబూని 'జై శ్రీరాం' అంటూ నినాదాలతో హోరెత్తించారు. 'యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్' అనే బ్యానర్ విమానానికి కట్టి ఆకాశ మార్గంలో భక్తిని చాటి చెప్పారు.
ఆదివారం (జనవరి 28) అమెరికాలోని హ్యూస్టన్‌లో హిందూ సంఘం సభ్యులు ఏరియల్ బ్యానర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ భక్తులు జెండాలు చేతబూని 'జై శ్రీరాం' అంటూ నినాదాలతో హోరెత్తించారు. 'యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్' అనే బ్యానర్ విమానానికి కట్టి ఆకాశ మార్గంలో భక్తిని చాటి చెప్పారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)