Washington DC Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డ దుండగుడు, ఒకరు మృతి, మరో 5 గురికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ డీసీలోని ఈశాన్య ప్రాంతంలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా..మరో ఐదుగురు గాయపడ్డట్లు సమాచారం. ఎఫ్ స్ట్రీట్ ఎన్‌ఈలోని 1500 బ్లాక్‌లో కాల్పులు జరిగాయి.

Washington DC Apartment (credit- ANI)

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ డీసీలోని ఈశాన్య ప్రాంతంలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా..మరో ఐదుగురు గాయపడ్డట్లు సమాచారం. ఎఫ్ స్ట్రీట్ ఎన్‌ఈలోని 1500 బ్లాక్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వాషింగ్టన్ డీసీ పోలీసులు తెలిపారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (MPD) ప్రకారం.. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని, కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారని, ఒకరు మరణించారని ఎంపీడీ చీఫ్ రాబర్ట్ కాంటి ధ్రువీకరించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement