India-Bound Ship Hijack Video: ఎర్ర సముద్రంలో కార్గోషిప్‌ను ఎలా హైజాక్ చేశారో ఈ వీడియోలో చూడండి, హెలికాప్టర్ నుండి దిగి తుపాకులు చేతబట్టుకుని మరీ..
తుర్కియే నుంచి భారత్‌కు బయలుదేరిన ( India bound ship) ఒక సరకు రవాణా నౌకను యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు (Iran-backed Houthi rebels) ఎర్ర సముద్రం (Red Sea)లో హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నౌక హైజాక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తుర్కియే నుంచి భారత్‌కు బయలుదేరిన ( India bound ship) ఒక సరకు రవాణా నౌకను యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు (Iran-backed Houthi rebels) ఎర్ర సముద్రం (Red Sea)లో హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నౌక హైజాక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హౌతి తిరుగుబాటుదారులు షిప్‌ను ఎలా హైజాక్ చేశారో స్పష్టంగా కనిపిస్తోంది.
ముందుగా హెలికాప్టర్‌తో ‘గెలాక్సీ లీడర్’ (Galaxy Leader) నౌకను వెంబడించిన హౌతి రెబల్స్ అనంతరం నౌక డెక్‌పై ల్యాండయ్యారు. తిరుగుబాటు దారులు తుపాకులు చేతపట్టి నౌకలోకి దిగి గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం లోపలికి ప్రవేశించి షిప్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తర్వాత దానిని యెమెన్ తీర ప్రాంతానికి తరలించారు.
Houthis release video showing armed men hijacking India-bound ship in Red Sea
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement