Badminton Star Dies of Heart Attack: వీడియో ఇదిగో, బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిన చైనా స్టార్ ప్లేయర్, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా ప్లేయర్ జాంగ్ జిజీ(17) గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు.

China Badminton Player Dies of Cardiac Arrest

China Badminton Player Dies of Cardiac Arrest: బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో క్రీడాకారుడు కోర్టులో మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా ప్లేయర్ జాంగ్ జిజీ(17) గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు. జపాన్ అంతర్జాతీయ ఆటగాడు కజుమా కవానోతో ఆడుతూ జాంగ్ జిజీ కార్డియాక్ అరెస్ట్ తో హఠాత్తుగా కోర్టులో పడిపోయాడు. అక్కడ ఉన్న వైద్యులు అతనిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేలోపు తమ వంతు ప్రయత్నం చేసి అతనికి చికిత్స అందించారు.అయినప్పటికీ అతన్ని కాపాడాలేకపోయారు. ఈ ఓటమితో బ్యాడ్మింటన్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.  వీడియో ఇదిగో, బంతిని బలంగా బాది వెంటనే గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్

Here's Video



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif