IPL 2021 Auction: ఐపీఎల్ 14లో తలపడే ఎనిమిది జట్ల ప్లేయర్ల పూర్తి లిస్టు ఇదే, మొత్తం 57 మంది ఆటగాళ్లు వేలం, అందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు, మొత్తం లిస్టుపై ఓ లుక్కేసుకోండి
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం నిన్న ముగిసింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో (IPL 2021 Auction) దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ.16.25 కోట్లు ధరకు కొనుగోలు చేసింది.
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం నిన్న ముగిసింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో (IPL 2021 Auction) దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ.16.25 కోట్లు ధరకు కొనుగోలు చేసింది. కాగా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర.
ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జెమీసన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 15 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రూ.14.25 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ లో మొత్తం 57 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా, వారిలో 22 మంది విదేశీ ఆటగాళ్లే ఉన్నారు.
ఐపీఎల్-2021 వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను బేస్ ధర రూ.20 లక్షలకే ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. తమిళనాడు క్రికెటర్ మసూద్ షారుక్‌ఖాన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ టీమ్ ఏకంగా రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ ఐపీఎల్ వేలంలో 8 కోట్లకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ లెవన్ ఆ ప్లేయర్‌ను ఎగురేసుకుపోయింది. ఆల్‌రౌండర్ గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నది. గౌతమ్‌ను ఆ జట్టు 9.25 కోట్లకు సొంతం చేసుకున్నది. ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్ జై రిచర్డ్‌సన్ ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.14 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 14వ సీజన్‌లో తలపడే 8 జట్ల పూర్తి స్క్వాడ్ (Full squads of all eight IPL teams) ను ఓ సారి పరిశీలిస్తే..
చెన్నై సూపర్ కింగ్స్:
ఆటగాళ్ల ధరలు: కృష్ణప్ప గౌతమ్ (రూ.9.25 కోట్లు), మొయీన్ అలీ (రూ.7 కోట్లు), చతేశ్వర్ పుజారా (రూ. 50 లక్షలు), సి. హరి నిశాంత్ (రూ. 20 లక్షలు), హరిశంకర్‌రెడ్డి (రూ.20 లక్షలు), కె.భగత్‌వర్మ (రూ. 20 లక్షలు)
Players retained:
ఫా డుప్లెసిస్, రతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్.జగదీశన్, రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, శామ్ కర్రన్, డ్వేన్ బ్రేవో, కర్ణ్ శర్మ, ఆర్.సాయి కిశోర్, మిచెల్ శాంట్నర్, ఇమ్రాన్ తాహిర, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, జోష్ హేజిల్‌వుడ్, కేఎం అసిఫ్.
Chennai Super Kings squad:
Players retained: MS Dhoni, Suresh Raina, Ambati Rayudu, N Jagadeesan, Faf Du Plessis, Ruturaj Gaikwad, Sam Curran, Ravi Jadeja, Dwayne Bravo, Mitchell Santner, Josh Hazlewood, Shardul Thakur, Karn Sharma, KM Asif, Imran Tahir, R. Sai Kishore, Deepak Chahar, Lungi Ngidi
Players bought: K Gowtham (9.25 crore), Moeen Ali (7 crore), Cheteshwar Pujara (50 lakh), K Bhagath Varma (20 lakh), C Hari Nishaanth (20 lakh), M Harisankar Reddy (20 lakh)
ముంబై ఇండియన్స్:
ఆటగాళ్ల ధరలు: ఆడం మిల్నే (రూ. 3.2 కోట్లు), నాథన్ కల్టర్ నైల్ (రూ. 5కోట్లు), పీయూష్ చావ్లా (రూ. 2.4 కోట్లు), జేమ్స్ నీషమ్ (రూ. 50 లక్షలు), యుధ్‌వీర్ చరక్ (రూ. 20 లక్షలు), మార్కో జాన్‌సెన్ (రూ. 20 లక్షలు) అర్జున్ టెండూల్కర్ (రూ.20 లక్షలు)
Players retained:
రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆదిత్య తారే, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, అనుకూల్ రాయ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ధవల్ కుల్‌కర్ణి, మోసిన్ ఖాన్.
Mumbai Indians:
Players retained: Rohit Sharma, Quinton de Kock (WK), Suryakumar Yadav, Ishan Kishan (WK), Chris Lynn, Anmolpreet Singh, Saurabh Tiwary, Aditya Tare, Kieron Pollard, Hardik Pandya, Krunal Pandya, Anukul Roy, Jasprit Bumrah, Trent Boult, Rahul Chahar, Jayant Yadav, Dhawal Kulkarni, Mohsin Khan
Players bought: Nathan Coulter Nile (5 crore), Adam Milne (3.2 crore), Piyush Chawla (2.4 crore), James Neesham (50 lakh), Yudhvir Charak (20 lakh), Marco Jansen (20 lakh), Arjun Tendulkar (20 lakh)
రాయల్ చాలంజర్స్ బెంగళూరు:
ఆటగాళ్ల ధరలు : గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.14.25కోట్లు), సచిన్ బేబీ (రూ. 20 లక్షలు), రజత్ పటీదార్ (రూ. 20 లక్షలు), మొహమ్మద్ అజారుద్దీన్ (రూ. 20 లక్షలు) కైల్ జమీసన్ (రూ. 15 కోట్లు), డేనియల్ క్రిస్టియన్ (రూ.4.80 కోట్లు), సుయాష్ ప్రభుదేశాయ్ (రూ.20 లక్షలు), కేఎస్ భరత్ (రూ. 20 లక్షలు)
Players retained:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, జోష్ ఫిలిప్, ఏబీ డివిలియర్స్, పవన్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, డేనియల్ శామ్స్, యుజ్వేంద్ర చాహల్, ఆడం జంపా, షాబాజ్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, కేన్ రిచర్డ్‌సన్, హర్షల్ పటేల్
Royal Challengers Bangalore squad:
Players retained: Virat Kohli, AB de Villiers, Yuzvendra Chahal, Devdutt Padikkal, Navdeep Saini, Washington Sundar, Mohammed Siraj, Kane Richardson, Adam Zampa, Josh Philippe, Shahbaz Ahmed, Pavan Deshpande, Daniel Sams
Players bought: Kyle Jamieson (15 crore), Glenn Maxwell (14.25 crore), Dan Christian (4.8 crore), Sachin Baby (20 lakh), Rajat Patidar (20 lakh), Mohammed Azharuddeen (20 lakh), Suyash Prabhudesai (20 lakh), KS Bharat (20 lakh)
రాజస్థాన్ రాయల్స్:
క్రిస్ మోరిస్ (రూ.16.25 కోట్లు), శివమ్ దూబే (రూ. 4.40 కోట్లు), క్రిస్ మోరిస్ (రూ.16.25 కోట్లు), ముస్తాఫిజుర్ రహ్మాన్ (రూ.1 కోటి), చేతన్ సకారియా (రూ.1.20 కోట్లు), కేసీ కరియప్ప (రూ. 20 లక్షలు), లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 75 లక్షలు) కుల్దీప్ యాదవ్ (రూ. 20 లక్షలు), ఆకాశ్ సింగ్ (రూ. 20 లక్షలు)
రిటైన్‌డ్ ఆటగాళ్లు:
సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, యశస్వి జైస్వాల్, మనన్ వోహ్రా, అనూజ్ రావత్, రియన్ పరాగ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, మహిపాల్ లొమ్రోర్, శ్రేయాస్ గోపాల్, మయాంక్ మార్కండే, జోఫ్రా ఆర్చర్, ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి.
Rajasthan Royals:
Players retained: Sanju Samson, Ben Stokes, Jofra Archer, Jos Buttler, Riyan Parag, Shreyas Gopal, Rahul Tewatia, Mahipal Lomror, Kartik Tyagi, Andrew Tye, Jaydev Unadkat, Mayank Markande, Yashasvi Jaiswal, Anuj Rawat, David Miller, Manan Vohra, Robin Uthappa
Players bought: Chris Morris (16.25 crore), Shivam Dube (4.4 crore), Chetan Sakariya (1.2 crore), Mustafizur Rahman (1 crore), Liam Livingstone (75 lakh), Akash Singh (20 lakh), KC Cariappa (20 lakh), Kuldip Yadav (20 lakh)
పంజాబ్ కింగ్స్:
డేవిడ్ మలాన్ (రూ.1.5 కోట్లు), జే రిచర్డ్‌సన్ (రూ.14 కోట్లు), షారూఖ్ ఖాన్ (రూ. 5.25 కోట్లు), రిలీ మెరెడిత్ (రూ. 8 కోట్లు), మోయిసెస్ హెన్రిక్స్ (రూ. 4.20 కోట్లు), జలజ్ సక్సేనా (రూ.30 లక్షలు), ఉత్కర్ష్ సింగ్ (రూ. 20 లక్షలు), ఫాబియన్ అలెన్ (రూ. 75 లక్షలు), సౌరభ్ కుమార్ (రూ. 20 లక్షలు)
రిటైన్‌డ్ ఆటగాళ్లు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మన్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బ్రార్, మొహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ పోరెల్, దర్శన్ నల్‌కండే, క్రిస్ జోర్డాన్
Punjab Kings:
Players retained: KL Rahul, Chris Gayle, Mayank Agarwal, Nicholas Pooran, Mandeep Singh, Sarfaraz Khan, Deepak Hooda, Prabhsimran Singh, Mohammed Shami, Chris Jordan, Darshan Nalkande, Ravi Bishnoi, Murugan Ashwin, Arshdeep Singh, Harpreet Brar, Ishan Porel
Players bought: Jhye Richardson (14 crore), Riley Meredith (8 crore), Shahrukh Khan (5.25 crore), Moises Henriques (4.2 crore), Dawid Malan (1.5 crore), Fabian Allen (75 lakh), Jalaj Saxena (30 lakh), Saurabh Kumar (20 lakh), Utkarsh Singh (20 lakh)
ఢిల్లీ కేపిటల్స్:
స్టీవ్ స్మిత్ (రూ. 2.2 కోట్లు), ఉమేశ్ యాదవ్ (రూ. కోటి), రిపల్ పటేల్ (రూ. 20 లక్షలు), విష్ణు వినోద్ (రూ. 20 లక్షలు), లుక్మన్ మేరివాలా (రూ. 20 లక్షలు), ఎం. సిద్దార్థ్ (రూ. 20 లక్షలు), టామ్ కర్రన్ (రూ.5.5 కోట్లు), శామ్ బిల్లింగ్స్ (రూ. 2కోట్లు)
రిటైన్‌డ్ ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శిఖర్ ధవన్, పృథ్వీషా, అజింక్య రహానే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), షిమ్రన్ హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, ఆర్.అశ్విన్, అక్సర్ పటేల్, అమిత్ మిశ్రా, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, కగిసో రబడ, అన్రిక్ నోర్జే, ఇషాంత్ శర్మ, అవేశ్ ఖాన్.
Delhi Capitals squad:
Players retained: Shikhar Dhawan, Prithvi Shaw, Ajinkya Rahane, Rishabh Pant, Shreyas Iyer, Axar Patel, Amit Mishra, Ishant Sharma, R Ashwin, Lalit Yadav, Harshal Patel, Avesh Khan, Pravin Dubey, Kagiso Rabada, Anrich Nortje, Marcus Stoinis, Shimron Hetmyer, Chris Woakes
Players bought: Tom Curran (5.25 crore), Steven Smith (2.2 crore), Sam Billings (2 crore), Umesh Yadav (1 crore), Ripal Patel (20 lakh), Vishnu Vinod (20 lakh), Lukman Meriwala (20 lakh), M Siddharth (20 lakh)
కోల్‌కతా నైట్‌రైడర్స్:
షకీబల్ హసన్ (రూ.3.20 కోట్లు), షెల్డన్ జాక్సన్ (రూ. 20 లక్షలు), వైభవ్ అరోరా (రూ. 20 లక్షలు), కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు), హర్భజన్ సింగ్ (రూ. 2 కోట్లు), బెన్ కటింగ్ (రూ. 75 లక్షలు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 20 లక్షలు), పవన్ నేగి (రూ. 50 లక్షలు)
రిటైన్‌డ్ ఆటగాళ్లు:
శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, టిమ్ సీఫెర్ట్, రాహుల్ త్రిపాఠీ, రింకు సింగ్, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, వరుణ్ సీవీ, కుల్దీప్ యాదవ్, పాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేశ్ నాగర్‌కోటి, శివమ్ మావీ, సందీప్ వారియర్, ప్రసీద్ కృష్ణ
Kolkata Knight Riders:
Players retained: Eoin Morgan, Dinesh Karthik, Nitish Rana, Shubman Gill, Rinku Singh, Rahul Tripathi, Kamlesh Nagarkoti, Kuldeep Yadav, Lockie Ferguson, Pat Cummins, Prasidh Krishna, Sandeep Warrier, Shivam Mavi, Varun Chakravarthy, Andre Russell, Sunil Narine, Tim Seifert
Players bought: Shakib Al Hasan (3.2 crore), Harbhajan Singh (2 crore), Ben Cutting (75 lakh), Karun Nair (50 lakh), Pawan Negi (50 lakh), Sheldon Jackson (20 lakh), Venkatesh Iyer (20 lakh), Vaibhav Arora (20 lakh)
సన్‌రైజర్స్ హైదరాబాద్:
జగదీశా సుచిత్ (రూ.30 లక్షలు), కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), ముజీబుర్ రహ్మాన్ (రూ.1.50 కోట్లు)
రిటైన్‌డ్ ఆటగాళ్లు:
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మనీశ్ పాండే, శ్రీవత్స్ గోస్వామి (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, విరాట్ సింగ్, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, సందీశ్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్, బాసిల్ థంపి
Sunrisers Hyderabad:
Players retained: David Warner (c), Abhishek Sharma, Basil Thampi, Bhuvneshwar Kumar, Jonny Bairstow, Kane Williamson, Manish Pandey, Mohammad Nabi, Rashid Khan, Sandeep Sharma, Shahbaz Nadeem, Shreevats Goswami, Siddarth Kaul, Khaleel Ahmed, T Natarajan, Vijay Shankar, Wriddhiman Saha, Abdul Samad, Mitchell Marsh, Jason Holder, Priyam Garg, Virat Singh
Players bought: Kedar Jadhav (2 crore), Mujeeb ur Rahman (1.5 crore), J Suchith (30 lakh)
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)