IPL 2024 Schedule: 17 రోజులు 21 మ్యాచ్‌లు, తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ మధ్యనే, ఐపీఎల్ సగం షెడ్యూల్ ఇదిగో, పూర్తి షెడ్యూల్ లోక్‌సభ ఎన్నికల అప్‌డేట్ తర్వాతనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది.డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు (IPL 2024 Schedule Announced) తెరలేవనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది.డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు (IPL 2024 Schedule Announced) తెరలేవనుంది. ఇదిలా ఉంటే దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 17వ సీజన్‌లో 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది.
మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను (IPL 2024 Schedule) గురువారం ప్రకటించారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ అనంతరం ఐపీఎల్ – 17 సీజన్ ఫుల్ షెడ్యూల్ వచ్చే అవకాశముంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ వచ్చేసింది, 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఇదిగో..
మార్చి 22 నుంచి చెన్నై వేదికగా మొదలుకాబోయే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇంతవరకూ ట్రోఫీ గెలవని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది. మార్చి 22- ఏప్రిల్ 7 వరకు ఈ మేరకు 21 ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
మార్చి 23, 24, 31న డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.చెన్నై, మొహాలి, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి 17 రోజుల షెడ్యూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైజాగ్ హోం గ్రౌండ్‌గా ఉండనుంది. ఐపీఎల్–2024 పూర్తిగా భారత్‌లోనే జరగనున్నాయి.
IPL Schedule 2024 & Time Table
Match No. | Fixture | Date | Venue | Time |
---|---|---|---|---|
1 | CSK vs RCB | March 22 | Chennai | 7:30 PM IST |
2 | PBKS vs DC | March 23 | Mohali | 3:30 PM IST |
3 | KKR vs SRH | March 23 | Kolkata | 7:30 PM IST |
4 | RR vs LSG | March 24 | Jaipur | 3:30 PM IST |
5 | GT vs MI | March 24 | Ahmedabad | 7:30 PM IST |
6 | RCB vs PBKS | March 25 | Bengaluru | 7:30 PM IST |
7 | CSK vs GT | March 26 | Chennai | 7:30 PM IST |
8 | SRH vs MI | March 27 | Hyderabad | 7:30 PM IST |
9 | RR vs DC | March 28 | Jaipur | 7:30 PM IST |
10 | RCB vs KKR | March 29 | Bengaluru | 7:30 PM IST |
11 | LSG vs PBKS | March 30 | Lucknow | 7:30 PM IST |
12 | GT vs SRH | March 31 | Ahmedabad | 3:30 PM IST |
13 | DC vs CSK | March 31 | Visakhapatnam | 7:30 PM IST |
14 | MI vs RR | April 1 | Mumbai | 7:30 PM IST |
15 | RCB vs LSG | April 2 | Bengaluru | 7:30 PM IST |
16 | DC vs KKR | April 3 | Visakhapatnam | 7:30 PM IST |
17 | GT vs PBKS | April 4 | Ahmedabad | 7:30 PM IST |
18 | SRH vs CSK | April 5 | Hyderabad | 7:30 PM IST |
19 | RR vs RCB | April 6 | Jaipur | 7:30 PM IST |
20 | MI vs DC | April 7 | Mumbai | 3:30 PM IST |
21 | LSG vs GT | April 7 | Lucknow | 7:30 PM IST |
ఇక 2022, డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్ ఈ సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు.
IPL 2024 Team Squads
Team Name | Squads |
Chennai Super Kings (CSK) | MS Dhoni (c), Moeen Ali, Deepak Chahar, Devon Conway, Tushar Deshpande, Shivam Dube, Ruturaj Gaikwad, Rajvardhan Hangargekar, Ravindra Jadeja, Ajay Mandal, Mukesh Choudhary, Matheesha Pathirana, Ajinkya Rahane, Shaik Rasheed, Mitchell Santner, Simarjeet Singh, Nishant Sindhu, Prashant Solanki, Maheesh Theekshana, Rachin Ravindra, Shardul Thakur, Daryl Mitchell, Sameer Rizvi, Mustafizur Rahman, Avanish Rao Aravelly. |
Gujarat Titans | David Miller, Shubman Gill (c), Matthew Wade, Wriddhiman Saha, Kane Williamson, Abhinav Manohar, B. Sai Sudharsan, Darshan Nalkande, Vijay Shankar, Jayant Yadav, Rahul Tewatia, Mohammed Shami, Noor Ahmad, Sai Kishore, Rashid Khan, Joshua Little, Mohit Sharma, Azmatullah Omarzai, Umesh Yadav, Shahrukh Khan, Sushant Mishra, Kartik Tyagi, Manav Suthar, Spencer Johnson, Robin Minz. |
Mumbai Indians | Rohit Sharma, Dewald Brevis, Suryakumar Yadav, Ishan Kishan, N. Tilak Varma, Tim David, Vishnu Vinod, Arjun Tendulkar, Shams Mulani, Nehal Wadhera, Jasprit Bumrah, Kumar Kartikeya, Piyush Chawla, Akash Madhwal, Jason Behrendorff, Romario Shepherd, Hardik Pandya (c), Gerald Coetzee, Dilshan Madushanka, Shreyas Gopal, Nuwan Thushara, Naman Dhir, Anshul Kamboj, Mohammad Nabi, Shivalik Sharma. |
Lucknow Super Giants | KL Rahul (c), Quinton de Kock, Nicholas Pooran, Ayush Badoni, Kyle Mayers, Marcus Stoinis, Deepak Hooda, Devdutt Padikkal, Ravi Bishnoi, Naveen-ul-Haq, Krunal Pandya, Yudhvir Singh, Prerak Mankad, Yash Thakur, Amit Mishra, Mark Wood, Mayank Yadav, Mohsin Khan, K. Gowtham, Shivam Mavi, Arshin Kulkarni, M. Siddharth, Ashton Turner, David Willey, Mohd. Arshad Khan. |
Royal Challengers Bangalore | Faf du Plessis (c), Glenn Maxwell, Virat Kohli, Rajat Patidar, Anuj Rawat, Dinesh Karthik, Suyash Prabhudessai, Will Jacks, Mahipal Lomror, Karn Sharma, Manoj Bhandage, Mayank Dagar, Vijaykumar Vyshak, Akash Deep, Mohammed Siraj, Reece Topley, Himanshu Sharma, Rajan Kumar, Cameron Green, Alzarri Joseph, Yash Dayal, Tom Curran, Lockie Ferguson, Swapnil Singh, Saurav Chauhan. |
Rajasthan Royals | Sanju Samson (c), Jos Buttler, Shimron Hetmyer, Yashasvi Jaiswal, Dhruv Jurel, Riyan Parag, Donovan Ferreira, Kunal Rathore, Ravichandran Ashwin, Kuldeep Sen, Navdeep Saini, Prasidh Krishna, Sandeep Sharma, Trent Boult, Yuzvendra Chahal, Adam Zampa, Avesh Khan, Rovman Powell, Shubham Dubey, Tom Kohler-Cadmore, Abid Mushtaq, Nandre Burger. |
Kolkata Knights Riders | Nitish Rana, Rinku Singh, Rahmanullah Gurbaz, Shreyas Iyer (c), Jason Roy, Sunil Narine, Suyash Sharma, Anukul Roy, Andre Russell, Venkatesh Iyer, Harshit Rana, Vaibhav Arora, Varun Chakaravarthy, KS Bharat, Chetan Sakariya, Mitchell Starc, Angkrish Raghuvanshi, Ramandeep Singh, Sherfane Rutherford, Manish Pandey, Mujeeb Ur Rahman, Gus Atkinson, Sakib Hussain. |
Punjab Kings | Shikhar Dhawan (c), Matthew Short, Prabhsimran Singh, Jitesh Sharma, Sikandar Raza, Rishi Dhawan, Liam Livingstone, Atharva Taide, Arshdeep Singh, Nathan Ellis, Sam Curran, Kagiso Rabada, Harpreet Brar, Rahul Chahar, Harpreet Bhatia, Vidwath Kaverappa, Shivam Singh, Harshal Patel, Chris Woakes, Ashutosh Sharma, Vishwanath Pratap Singh, Shashank Singh, Tanay Thyagarajann, Prince Choudhary, Rilee Rossouw. |
Delhi Capitals | Rishabh Pant (c), Pravin Dubey, David Warner, Vicky Ostwal, Prithvi Shaw, Anrich Nortje, Abishek Porel, Kuldeep Yadav, Axar Patel, Lungi Ngidi, Lalit Yadav, Khaleel Ahmed, Mitchell Marsh, Ishant Sharma, Yash Dhull, Mukesh Kumar, Harry Brook, Tristan Stubbs, Ricky Bhui, Kumar Kushagra, Rasikh Dar, Jhye Richardson, Sumit Kumar, Shai Hope, Swastik Chhikara. |
Sunrisers Hyderabad | Abdul Samad, Abhishek Sharma, Aiden Markram (c), Marco Jansen, Rahul Tripathi, Washington Sundar, Glenn Phillips, Sanvir Singh, Heinrich Klaasen, Bhuvneshwar Kumar, Mayank Agarwal, T. Natarajan, Anmolpreet Singh, Mayank Markande, Upendra Singh Yadav, Umran Malik, Nitish Kumar Reddy, Fazalhaq Farooqi, Shahbaz Ahmed, Travis Head, Wanindu Hasaranga, Pat Cummins, Jaydev Unadkat, Akash Singh, Jhathavedh Subramanyan. |
ఇక గుజరాత్ టైటాన్స్‌ను ఆరంభ సీజన్‌లోనే విజేతగా.. తదుపరి రన్నరప్‌గా నిలిపిన ఆల్‌రౌండర్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుని తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
IPL Team List 2024
IPL 2024 Teams List | Captains |
Mumbai Indians | Hardik Pandya |
Kolkata Knights Riders | Shreyas Iyer |
Chennai Super Kings (CSK) | Mahendra Singh Dhoni |
Punjab Kings | Shikhar Dhawan |
Delhi Capitals | Rishabh Pant / David Warner |
Rajasthan Royals | Sanju Samson |
Sunrisers Hyderabad | Aiden Markram |
Lucknow Super Joints | KL Rahul |
Royal Challengers Bangalore | Virat Kohli |
Gujrat Titans | Shubman Gill |
ఐపీఎల్2024(IPL2024) ఎడిషన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు (Gujarat Titans) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన స్టార్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడడం అనుమానంగా మారింది. చీలమండ గాయం కారణంగా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడడం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
IPL Venue 2024
City | IPL Venue 2024 |
Delhi | Arun Jaitley Stadium |
Mumbai | Wankhede Stadium |
Hyderabad | Rajiv gandhi International Cricket Stadium |
Chennai | M.A. ChidambaramChepauk Stadium |
Kolkata | Eden Garden |
Ahmadabad | Narendra Modi Stadium |
Mohali | Punjab Cricket Association Is Bindra Stadium |
Bangalore | M. Chinnaswamy Stadium |
Guwahati | Barsapara Cricket Stadium |
Lucknow | Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium |
Dharamsala | Himachal Pradesh Cricket Association Stadium |
చీలమండ గాయానికి ప్రత్యేక ఇంజెక్షన్లు తీసుకోవడానికి జనవరి చివరి వారంలో షమీ లండన్ వెళ్లాడు.మూడు వారాల తర్వాత చిన్నగా పరిగెత్తవచ్చని వైద్యులు సూచించారు. కానీ ఇంజెక్షన్ ప్రభావం చూపలేకపోయింది. దీంతో ప్రస్తుతం సర్జరీ మాత్రమే ఏకైక మార్గంగా ఉంది. శస్త్రచికిత్స కోసం షమీ త్వరలోనే యూకేకి వెళ్తాడు. ఐపీఎల్‌లో ఆడడం సందేహమే’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.