YSR Netanna Nestham: వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 80,546 మంది నేతన్నల ఖాతాల్లోకి రూ. 193.31 కోట్లు జమ

24 వేలు సాయం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చామని, వారికి నేనున్నాననే భరోసా అందించామని అన్నారు.

CM-YS-JAGAN (Photo-Video Grab)

Amaravati, August 25: వైఎస్సార్ నేతన్న నేస్తం (YSR Netanna Nestham) నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పెడనలో పర్యటిస్తున్నారు. పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం జగన్‌.. స్థానిక నేతలతో ఆప్యాయ పలకరింపు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళాకారుల ప్రదర్శనలను వీక్షించారు.చేనేత కళాకారుల ప్రదర్శన వీక్షించిన సీఎం జగన్‌ (CM YS Jagan Mohan Reddy) స్వయంగా మగ్గాన్ని నేశారు. అనంతరం వేదక మీదకు చేరుకుని 80,546 మంది నేతన్నల ఖాతాల్లోకి రూ. 193.31 కోట్లు జమ చేశారు.

వైఎస్సార్ మీద పాట వస్తుంటే జగన్ ఏం చేశాడో చూడండి, ఉన్న‌ట్టుండి కుర్చీలో నుంచి లేచి పాట పాడిన వెంకాయమ్మ దగ్గరకు వెళ్లిన సీఎం

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చామని, వారికి నేనున్నాననే భరోసా అందించామని అన్నారు. నేతన్నల జీవితాలను నా పాదయాత్రలో గమనించా. గతంలో ఏ ప్రభుత్వం చేనేతకు అండగా నిలవలేదు. దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని సీఎం అన్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు