IPL Auction 2025 Live

Arekapudi Gandhi Vs Kaushik Reddy: ఓరేయ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతానని కౌశిక్ మరోసారి సవాల్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా రాజకీయాలు మారిపోయాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు గాంధీ.

Arekapudi Gandhi Vs Kaushik Reddy, Telangana politics turns heat

Hyd, Sep 12: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా రాజకీయాలు మారిపోయాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు గాంధీ.

ఓరేయ్ కౌశిక్ రెడ్డి...11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అన్నావ్..నువ్వు రాకపోతే నేనే 12 గంటలకు నీ ఇంటికి వస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇక పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో రేపు 11 గంటలకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్తాం అని తెలిపారు కౌశిక్ రెడ్డి. అక్కడే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేస్తాం... ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ని తీసుకొని కేసీఆర్ దగ్గరకు వెళ్తాం అన్నారు. మరో వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని వర్షం ముప్పు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక!

Here's Video:

పోలీస్‌ సెక్యూరిటీ అవసరమే లేదు.. నీ దమ్మేంటో నా దమ్మేంటో తేల్చుకుందాం అంటూ గాంధీ వీడియో రిలీజ్ చేశారు. కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను భ్రష్టు పట్టిస్తున్నది కౌశిక్‌రెడ్డే అని మండిపడ్డారు. ఇది తనకు, కౌశిక్‌రెడ్డికి మధ్య జరిగే యుద్ధం అని పేర్కొన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన కౌశిక్...అరికెపూడి చేసేదే బ్రోకరిజం అంటూ మండిపడ్డారు. ఆయన అందర్నీ అనడం కాదు.. ఆయన చరిత్ర ఏంటో చూసుకోవాలన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని..దమ్ముంటే గాంధీ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేనా, కాదా అనేది గాంధీ స్పష్టత ఇవ్వాలన్నారు.

Here's Video:

 



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు