IPL Auction 2025 Live

KTR Letter To CM Revanth Reddy: ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమ‌లు చేయండి! లేక‌పోతే ప్ర‌జ‌లకు క్ష‌మాప‌ణ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

ఈ సందర్భంగా ప్రస్తుత మంత్రులు గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని.. లేదంటే గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

KTR's Challenge to CM Revanth Reddy (photo-File Image)

Hyderabad, March 09: ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌లో (LRS Scheme) ఎలాంటి చార్జీలు లేకుండా భూములను రెగ్యులరైజ్‌ చేసేందుకు వెంటనే మార్గదర్శకాలు (LRS Scheme) విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR Letter) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) కేటీఆర్‌ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రస్తుత మంత్రులు గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని.. లేదంటే గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు.. ఈ రోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలన్నారు. ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్‌ను తమ నిరసన కార్యక్రమం, వినతిపత్రాల రూపంలో ప్రభుత్వానికి అందించామన్న కేటీఆర్‌.. ప్రజల ఆకాంక్షల మేరకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని.. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు చేసిన హామీలు మాట్లాడిన మాటలను తన లేఖలో ప్రస్తావించారు.



సంబంధిత వార్తలు

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

IND vs AUS 1st Test 2024: పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారీ గెలుపు, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి భారత్, రెండో స్థానానికి కంగారూలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే