Representational Image | (Photo Credits: IANS)

Hyderabad: జల్‌పల్లి మున్సిపాలిటీలోని షాహీన్‌నగర్‌లో శనివారం రాత్రి కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానిక నివేదికల ప్రకారం, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడైన షేక్ యూసుఫ్ క్వాద్రీ, వర్షపు నీటితో నిండిన నబిల్ కాలనీకి వెళ్లి, ఆ ప్రాంతాన్ని పరిశీలించి, నివాసితులతో సంభాషించారు. అయితే, ఏఐఎంఐఎం పార్టీ స్థానిక నాయకులు అడ్డుకుని బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు.

“స్థానిక AIMIM కార్యకర్తలు మమ్మల్ని అడ్డుకున్నారు. ఆ ప్రాంతాన్ని మళ్లీ సందర్శించవద్దని బెదిరించారు. వారు మా అందరినీ బయటకు నెట్టారు. దీంతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, ”అని షేక్ యూసుఫ్ అన్నారు.

Jarkhand Shocker: వైఫ్ తో గొడవ పెట్టుకుంటే నైఫ్ తో చెలాగాటమే, జీన్స్ వేసుకోనివ్వడం లేదని, కట్టుకున్న భర్తను కస కస పొడిచి చంపేసిన భార్య 

అయితే, కాంగ్రెస్ నాయకులు, అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలను రెచ్చగొట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని AIMIM కార్యకర్తలు ఆరోపించారు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలో పికెట్లు ఏర్పాటు చేశారు.



సంబంధిత వార్తలు

Hyderabad Rains: హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో బీభ‌త్సం, వ‌నస్థ‌లిపురంలో రోడ్డుపై నిలిచిన వ‌ర‌ద నీరు

Hyderabad Metro Timings Extended: హైదరాబాదీలకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు.. చివరి సర్వీసు బయల్దేరు సమయం మరో 45 నిమిషాలు పెంపు.. ఇక నుంచి చివరి రైలు 11.45 గంటలకు.. ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే తొలి రైలు కూత

Male Infertility: పురుషుల సంతానలేమికి తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యులోపమే కారణం, సీసీఎమ్‌బీ అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి..

Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం

Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Astrology: మీ అరచేతిపై ఈ గీత ఉంటే గుండెకు ప్రమాదం, గుండె రేఖ చూపుడు వేలు మధ్య భాగంలో ఉంటే ఏమవుతుందో తెలుసా..

Hyderabad Rains: మరో 5 రోజులు తెలంగాణకు ఎల్లో అలర్ట్, దంచి కొట్టిన వానలకు హైదరాబాద్ నగరం విలవిల, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం

White Tiger Died: నెహ్రూ జూ పార్క్ లో రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ మృతి, అరుదైన వ్యాధితో క‌న్నుమూసిన తెల్ల‌పులి