BRS First List: మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా?105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం.. ఓ 10 మంది దాకా సిట్టింగ్‌లకు సీట్లు దక్కలేదని పార్టీలో చర్చ

పార్టీల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. వచ్చే డిసెంబర్‌‌ లోపు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు తలమునకలయ్యాయి.

CM KCR (Photo-Twitter/TS CMO)

Hyderabad, Aug 21: తెలంగాణలో (Telangana) అప్పుడే పొలిటికల్ హీట్ (Political Heat) పెరిగింది. పార్టీల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. వచ్చే డిసెంబర్‌‌ లోపు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మరికొద్దిసేపట్లో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఇప్పటికే లిస్టును సిద్ధం చేశారని సమాచారం.  సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి మరోసారి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా నేతలు చెబుతున్నారు. శ్రావణ సోమవారం, పంచమి రోజు కావడంతో 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది.

10 మంది దాకా సిట్టింగ్‌లకు..

జాబితాలో ఓ 10 మంది దాకా సిట్టింగ్‌లకు సీట్లు దక్కలేదని తెలుస్తోంది. టికెట్లు దక్కని సిట్టింగులకు, ఇతర ఆశావహులకు ఇప్పటికే బుజ్జగింపులు కూడా పూర్తి చేసినట్లు ప్రచారం సాగుతోంది.



సంబంధిత వార్తలు

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు

CM Chandrababu Speech in Assembly: 2047 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ, అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఏమన్నారంటే..