Delta Covid-19 Variant Representative Image

భారత్ లో కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా భారత్ లో 8,329 కరోనా కేసులు నమోదయ్యాయి. పది మంది కరోనా కారణంగా మరణించారు. అయితే శుక్రవారం 4,216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.

ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ మూడు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత్ లో ఇప్పటి వరకూ 4,32,06,195 మంది కరోనా బారిన పడ్డారు. 5,24,757 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 40,370గా ఉంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,26,48,308 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో 1,94,92,71,111 వ్యాక్సినేషన్ డోసులు వేశారు.



సంబంధిత వార్తలు

May Day History in Telugu: కార్మికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో ఎవరికైనా తెలుసా, మే డే గురించి ప్రత్యేక కథనం ఇదిగో, కర్షక లోకానికి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో..

May Day Wishes in Telugu: మే డే శుభాకాంక్షలు తెలుగులో, కార్మికుల దినోత్సవం రోజున శ్రామికులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి

JN.1 Variant in India: దేశంలో 971 కి పెరిగిన JN.1 కేసులు, కొత్తగా 609 మందికి కరోనా, నిన్న ముగ్గురు మృతి, నేటి కరోనా వైరస్ కేసుల అప్‌డేట్స్ ఇవిగో..

Six Infants Test Corona Positive: వ‌రంగ‌ల్ లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌, ఏకంగా ఆరుగురు చిన్నారులకు కోవిడ్ నిర్ధార‌ణ‌, ఎంజీఎంలో క‌ల‌క‌లం

COVID-19 in India: దేశంలో 162కు పెరిగిన కరోనా సబ్-వేరియంట్ JN.1 కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసుల పెరుగుదలతో ఆందోళన, చైనాలో మళ్లీ భయానక పరిస్థితులు

DMDK Founder, Actor Vijayakanth Passes Away: ప్రముఖ నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ ఇకలేరు.. కరోనాతో మృతిచెందిన డీఎండీకే వ్యవస్థాపకుడు

Telangana Covid Cases: తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు, ఒక్క‌రోజే 12మందికి కొత్త‌గా క‌రోనా పాజిటివ్

AP Covid Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోవిడ్ అల‌ర్ట్, ఒకేరోజు నాలుగు కేసులు న‌మోదు, వైజాగ్ లోనే ముగ్గురికి పాజిటివ్ నిర్ధార‌ణ‌, రాష్ట్రవ్యాప్తంగా ప‌రిస్థితిపై సీఎం జ‌గ‌న్ రివ్యూ