BRS MLA Sanjay Kumar: రాజకీయ వ్యభిచారిగా మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రైతు పక్షపాతి జీవన్‌రెడ్డిపై కక్ష సాధింపు సరికాదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ వ్యభిచారిగా మారారు అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకొని ఇప్పుడు తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు అనడం చూస్తుంటే నేను విడాకులు ఇవ్వలేదు కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అన్నట్టుగా ఉందన్నారు.

Korutla MLA Kalvakuntla Sanjay Sensational Comments on CM Revanth Reddy(X)

Hyd, Oct 25:  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మండిపడ్డ కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ వ్యభిచారిగా మారారు అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకొని ఇప్పుడు తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు అనడం చూస్తుంటే నేను విడాకులు ఇవ్వలేదు కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అన్నట్టుగా ఉందన్నారు.

జీవన్ రెడ్డి రైతు సమస్య పై పోరాడటం వల్ల రైతు పక్షపాతిగా పేరుగాంచారు..కానీ ప్రస్తుతం వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేవలం రెండు మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. రాజకీయ హత్యలు.. రాజకీయ వ్యభిచారం అన్నారు. కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ ప్రకారం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దుని ఉంటే వారి పీసీసీ చీఫ్ మాత్రం అధిష్టానం ఆదేశానుసారం చేర్చుకోవడం జరిగిందని అంటున్నారు అన్నారు.   సద్దిబువ్వ వద్దన్నందుకు తండ్రిని చితకబాదిన కొడుకు, కోడళ్లు...జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తండ్రి

Here's Video:

పార్టీ మారిన ఎమ్మెల్యే తను పార్టీ మారలేదు అంటున్నాడు..ప్రస్తుతం 11 నెలల కాలంలో హత్యలు ఆత్మహత్యలు రైతుల ధర్నాలు మహిళల ధర్నాలు ఉద్యోగుల ధర్నాలు నిరుద్యోగుల ధర్నా అంటు అన్ని వర్గాలు రోడ్డుపై ఉన్న పరిస్టితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు.



సంబంధిత వార్తలు

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ