Software Engineer Dies: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి

బుధవారం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్రికెట్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందాడు.ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.గుజరాత్‌కు చెందిన తుషార్ సన్ సిటీ ఎస్‌బీఐ గ్రౌండ్స్‌లో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.

Representational Image (Photo Credits: ANI)

Hyd, August 10: బుధవారం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్రికెట్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందాడు.ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.గుజరాత్‌కు చెందిన తుషార్ సన్ సిటీ ఎస్‌బీఐ గ్రౌండ్స్‌లో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.  ప్రియురాలిని వ్యభిచారంలోకి దింపారని 5 మంది మహిళలను కిరాతకంగా చంపిన లవర్, పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు

స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.దాదాపు 32 ఏళ్ల వయసున్న టెక్కీ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.తుషార్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif