Board Of Intermediate: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు గడువు తేదీల విడుదల.. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ జరిమానా లేకుండానే ఫీజు చెల్లింపునకు అవకాశం.. ఆ తర్వాత జరిమానా ఎలాగంటే?
తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ ఎటువంటి జరిమానా లేకుండా ఫీజులు చెల్లించవచ్చని పేర్కొంది.
Hyderabad, Oct 27: తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ (TS Intermediate Exams) ఫీజు (Fee) చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు (Inter Board) తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ ఎటువంటి జరిమానా లేకుండా ఫీజులు చెల్లించవచ్చని పేర్కొంది. ఈ గడువు లోపు ఫీజు చెల్లించలేకపోయిన వారు నవంబర్ 16-23 మధ్య రూ.100 జరిమానాతో కలిపి ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.
జరిమానా ఇలా..
- నవంబర్ 16-23 మధ్య చెల్లిస్తే రూ.100 జరిమానా
- నవంబర్ 25-డిసెంబర్ 4 మధ్య రూ.500 ఫైన్
- డిసెంబర్ 6 నుంచి 13 మధ్య చెల్లిస్తే రూ.1000 ఫైన్
- డిసెంబర్ 15-20 మధ్య చెల్లిస్తే రూ.2 వేల జరిమానా
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement