Meta lay offs: ఐటీలో కొనసాగతున్న ఉద్యోగాల కోతలు, ఈ సారి మెటాలో లే ఆఫ్స్, సిలికాన్ యూనిట్‌లో ఎంప్లాయిస్ తొలగింపుపై వార్తలు

ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ తో ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. ఈ బాటలోనే మెటా ఇప్పటికే పలు రంగాలకు చెందిన ఉద్యోగులను తొలగించింది.

Meta. (Photo credits: Twitter)

New York, OCT 04: ప్రముఖ సామాజిక దిగ్గజాల మాతృసంస్థ మెటాలో (Meta lay offs) మరోసారి ఉద్యోగాల కోతపడే అవకాశం కనిపిస్తోంది. ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ తో ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. ఈ బాటలోనే మెటా ఇప్పటికే పలు రంగాలకు చెందిన ఉద్యోగులను తొలగించింది.

 

తాజాగా సిలికాన్ యూనిట్‌ లోని (Silocon Unit) మెటావర్స్‌ లో ఉద్యోగులను లే సాగనంపాలని భావిస్తోంది. ఇప్పటికే అంతర్గత చర్చల్లో ఉద్యోగులకు తొలగింపుపై సమాచారం అందించారు. త్వరలోనే ఎవరెవరిని (Meta lay offs) తొలగించేది సమాచారం అందిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif