Six Continents: ఖండాలు ఏడు అని పుస్తకాల్లో చదువుకున్నాం కదూ.. అయితే, అవి ఏడు కాదు ఆరే.. ఉత్తర అమెరికా, యూరప్‌ ఇంకా విడిపోలేదట.. ఎలాగంటే?

ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయి? ఏడే కదా! చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో కూడా అదే చదువుకున్నాం కదా అంటారా? అది నిజమే! అయితే, ఇప్పటివరకూ ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్‌, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని మొత్తం ఏడు ఖండాలు ఉన్నట్టు మనం చదువుకున్న విషయంలో నిజం లేదట.

Moon is moving away from the Earth (Photo credits: Comfreak/Pixabay)

Newdelhi, Aug 8: ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయి? (Continents) ఏడే కదా! చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో (Books) కూడా అదే చదువుకున్నాం కదా అంటారా? అది నిజమే! అయితే, ఇప్పటివరకూ ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్‌, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని మొత్తం ఏడు ఖండాలు ఉన్నట్టు మనం చదువుకున్న విషయంలో నిజం లేదట. వాస్తవానికి భూగోళంపై 7 ఖండాలు లేవని, ప్రస్తుతానికి 6 ఖండాలే ఉన్నాయని నూతన అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. ఈ మేరకు డెర్బీ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

జీతం ఇయ్యం.. సెలవులు ఉండవు. ఆదివారం కూడా పనిచెయ్యాలే.. ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న గుజరాత్ కంపెనీ జాబ్ ఆఫర్

కారణం ఇదట

ఖండాల్లో భాగమైన ఉత్తర అమెరికా, యూరప్‌ మనం అనుకుంటున్నట్టుగా ఇంకా వేరుపడలేదని, అవి ఖండాలుగా విడిపోయే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని పరిశోధకులు తెలిపారు. దీన్నిబట్టి అవి రెండూ ఒకే ఖండంగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఖండాలు మొత్తం ఆరని తేల్చేస్తున్నారు.

‘నాపై రెజ్లింగ్‌ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్‌ ఫోగాట్‌ గుడ్‌ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్‌ రెజ్లర్‌

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అయితే జిల్లాల పరిధిలోనే ఫ్రీ బస్సు.. జిల్లా దాటితే ఛార్జీల మోతే.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి

Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి

Bhumana Karunakar Reddy: సూపర్‌ సిక్స్‌పై ఏడు నెలలకే చేతులెత్తేశారు, కూటమి సర్కార్‌పై మండిపడిన భూమన కరుణాకర్‌రెడ్డి, పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారని సెటైర్

Rishabh Pant Six Video: వీడియో ఇదిగో, రిషబ్ పంత్ సిక్స్ కొడితే స్టేడియం పైకప్పు మీద పడింది, ఏకంగా 107 మీటర్లు సిక్స్ బాదిన భారత స్టార్

Advertisement
Advertisement
Share Now
Advertisement