Sophos Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో దిగ్గజం, 450 మందిని ఇంటికి సాగనంపుతున్న సైబర్-సెక్యూరిటీ కంపెనీ సోఫోస్
దాని శ్రామిక శక్తిలో 10 శాతం అంటే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 450 మందిని ఇంటికి సాగనంపుతోంది. UK ప్రధాన కార్యాలయం ఉన్న సోఫోస్‌లో తొలగింపుల గురించి టెక్ క్రంచ్ మొదట నివేదించింది.
సైబర్-సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ ఉద్యోగులకు షాకిచ్చింది. దాని శ్రామిక శక్తిలో 10 శాతం అంటే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 450 మందిని ఇంటికి సాగనంపుతోంది. UK ప్రధాన కార్యాలయం ఉన్న సోఫోస్‌లో తొలగింపుల గురించి టెక్ క్రంచ్ మొదట నివేదించింది. అయితే కంపెనీ ఖచ్చితమైన తొలగింపు సంఖ్యను వెల్లడించలేదు. మార్చి 2020లో, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ థామా బ్రావో.. సోఫోస్‌ను $3.9 బిలియన్ల డీల్‌లో కొనుగోలు చేసింది.
మేనేజ్డ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ (ఎమ్‌డిఆర్)" వంటి సేవలపై ఎక్కువ దృష్టి పెట్టడం ఉద్యోగాల కోతకు కారణమని సైబర్ సెక్యూరిటీ కంపెనీ తెలిపింది.కాగా గత ఏడాది మార్చిలో ముంబైలో సోఫోస్ తన కొత్త డేటా సెంటర్‌ను ప్రారంభించింది ఇది. ఆసియా పసిఫిక్, జపాన్ ప్రాంతంలో ఇండియా డేటా సెంటర్ సోఫోస్ యొక్క మూడవది ఇది. మిగిలిన రెండు ఆస్ట్రేలియా, జపాన్‌లో ఉన్నాయి.
Tags
Cyber Security Firm
employees
ICERTIS
Icertis Fires
Icertis lays off
layoff
SaaS company
Software-As-A Service
Sophos
Sophos Job Cuts
Sophos layoffs
Tech Layoff
Tech Layoffs
Workforce Cut
ఐసెర్టిస్
ఐసెర్టిస్ ఉద్యోగాల కోత
ఐసెర్టిస్ ఉద్యోగాలు
ఐసెర్టిస్ ఉద్యోగులు
సోఫోస్
సోఫోస్ ఉద్యోగాల కోత
సోఫోస్ ఉద్యోగులు