AI Headphone: ఈ హెడ్ ఫోన్ పెట్టుకున్నారో.. వందల మంది మాట్లాడినా.. మీరు ఏం వినాలనుకొంటున్నారో.. అదే వింటారు.. నిజం!
రద్దీ ఎక్కువగా ఉన్న చోట ఎవరు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించదు. అయితే, వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ.. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్ ఫోన్ ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు తీసుకొచ్చారు.
Newdelhi, May 28: రద్దీ (Crowd) ఎక్కువగా ఉన్న చోట ఎవరు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించదు. అయితే, వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ.. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్ ఫోన్ (AI Headphone) ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు తీసుకొచ్చారు. ఈ హెడ్ ఫోన్ ను ధరించి మనం ఎవరి మాటలనైతే వినాలనుకొంటున్నామో.. ఆ వ్యక్తి వైపునకు చూస్తూ.. అతను మాట్లాడేప్పుడు హెడ్ ఫోన్ మీద ఉన్న బటన్ ను నొక్కాలి.
మెషిన్ లర్నింగ్ సాఫ్ట్ వేర్ తో..
అప్పుడు ఆ వ్యక్తి స్వరపేటిక శబ్ధాల పౌనఃపున్యాన్ని కంప్యూటర్ లోని మెషిన్ లర్నింగ్ సాఫ్ట్ వేర్ విశ్లేషించి.. ఆ వాయిస్ ను మాత్రమే హెడ్ ఫోన్ కు పంపిస్తుంది. అలా మనం ఎవరి మాటలను వినాలనుకుంటే, ఆ మాటలనే వింటాం.
Advertisement
సంబంధిత వార్తలు
Vidya Balan Warns Netizens: నెటిజన్లపై నటి విద్యాబాలన్ ఆగ్రహం.. నకిలీ వీడియోలు వైరల్ చేయొద్దని హెచ్చరిక, AI ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని విన్నపం
AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో
World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!
Microsoft AI Center In Hyderabad: హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్... హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అన్న సీఎం రేవంత్ రెడ్డి, భవిష్యత్ అంతా AIదేనని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement