WhatsApp Status video: వాట్స్‌యాప్ స్టేటస్ వీడియో ఇప్పుడు 30 సెకండ్లు, పాత స్టేటస్ టైమింగ్‌ని రీస్టోర్ చేస్తున్నట్లు ప్రకటించిన వాట్స్‌యాప్
యూజర్లు తమ స్టేటస్‌లో పెట్టుకొనే వీడియోలు 15 సెకండ్లకు మించి నిడివి లేకుండా సెట్టింగ్స్ చేసింది. తాజాగా మళ్ళీ స్టేటస్ వీడియో (WhatsApp Status video) నిడివిని 30 సెకండ్లుగా ఫిక్స్ చేసింది. దీంతో యూజర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాట్స్‌యాప్ మొదలైనప్పడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్న కొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్‌లో వాట్స్‌యాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.
New Delhi, March 30: కరోనా (coronavirus )సమయంలో వాట్స్‌యాప్ (WhatsApp) ద్వారా అనేక తప్పుడు వార్తలు షేర్ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ సోషల్‌మీడియా మేస్సేజింగ్ యాప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ స్టేటస్‌లో పెట్టుకొనే వీడియోలు 15 సెకండ్లకు మించి నిడివి లేకుండా సెట్టింగ్స్ చేసింది. తాజాగా మళ్ళీ స్టేటస్ వీడియో (WhatsApp Status video) నిడివిని 30 సెకండ్లుగా ఫిక్స్ చేసింది. దీంతో యూజర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాట్స్‌యాప్ మొదలైనప్పడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్న కొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్‌లో వాట్స్‌యాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.
ఇదిలా ఉంటే లాక్ డౌన్ వల్ల ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో సర్వీస్ ప్రొవైడర్లపై భారం పడకుండా ఉండేందుకు చాలా స్ట్రీమింగ్, సోషల్ మీడియా యాప్స్ తమ క్వాలిటీని తగ్గించాయి. యూట్యూబ్ యాప్‌లో వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీని తగ్గించారు. తక్కువ క్వాలిటీతోనే యూట్యూబ్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ స్టేటస్‌లో కీలక మార్పు, ఇకపై వీడియోల నిడివి 15 సెకన్లకే పరిమితం, ఇకపై స్టేటస్ ద్వారా 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే షేర్ చేయలేరు
హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు కూడా వీడియో క్వాలిటీ తగ్గించాయి. ఇప్పటికే ‘వాట్సాప్’లో ముప్పై సెకండ్ల స్టేటస్ అందుబాటులోకి వచ్చింది. ‘నెట్‌ఫ్లిక్ స్ ’ కూడా హెచ్ డి వీడియోల్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ క్వాలిటీని ‘నెట్‌ఫ్లిక్స్ ’ పెంచబోతున్నట్లు చెప్పింది.