Pakistan Shuts down Social Media Platforms: పాకిస్తాన్‌ లో సోషల్ మీడియా నిలిపివేత, సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా ఆంక్షలు, ఇమ్రాన్ మద్దతుదారుల ఆన్ లైన్ ర్యాలీతో నిర్ణయం

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా (supporters of Imran Khan) సోషల్ మీడియాలో వేలాదిగా పోస్టులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Social Media Representational Image (Photo Credits : Pixabay)

Lahore, DEC 17:  పాకిస్తాన్ లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లను నిలిపివేస్తూ (shuts down) కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా (supporters of Imran Khan) సోషల్ మీడియాలో వేలాదిగా పోస్టులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలు ఎక్స్(ట్విట్టర్‌) (X), ఫేస్ బుక్ (Facebook), ఇన్ స్టాగ్రామ్(Instagram), యూట్యూబ్‌ (YouTube) లను నిలిపివేశారు.

 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇమ్రాన్ కు అనుకూలంగా వేలాది పోస్టులతో ఆన్ లైన్ ర్యాలీ (online rally) నిర్వహించారు పీటీఐ కార్యకర్తలు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif