Remote Robotic Surgery: వైద్యరంగంలో అద్భుతం సృష్టించిన చైనా డాక్టర్, 5వేల కిలోమీటర్ల దూరం నుండి సర్జరీ, రోబోటిక్ సాయంతో చికిత్స విజయవంతం

రోబోటిక్ సర్జరీ విధానంతో 5 వేల కిలో మీటర్ల దూరం నుండి సర్జరీ చేసి శభాష్ అనిపించాడు. షాంఘైలోని ఒక హెల్త్‌కేర్ యూనిట్ ప్రాంతంలో ఉన్న కష్గర్ అనే ప్రదేశానికి చెందిన రోగికి క్లినికల్ విధానం ద్వారా ఆపరేషన్ చేశారు.

Remote Robotic Surgery China doctor removes patient lung tumor using robot from 5,000 km away(X)

China, Aug 3: వైద్య రంగంలో మరో అద్భుతాన్ని సృష్టించాడు చైనా డాక్టర్. రోబోటిక్ సర్జరీ విధానంతో 5 వేల కిలో మీటర్ల దూరం నుండి సర్జరీ చేసి శభాష్ అనిపించాడు.

షాంఘైలోని ఒక హెల్త్‌కేర్ యూనిట్ ప్రాంతంలో ఉన్న కష్గర్ అనే ప్రదేశానికి చెందిన రోగికి క్లినికల్ విధానం ద్వారా ఆపరేషన్ చేశారు.

రోబోటిక్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరంలో ఊపిరితిత్తుల కణితితో పోరాడుతున్న రోగికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ పూర్తి కావడానికి గంట సమయం పట్టింది. భారత్‌లో డిజిటల్ విప్లవంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడి 

Here's Video:

https://telugu.latestly.com/world/80-crore-out-of-poverty-simply-by-smartphones-un-praises-india-s-digital-revolution-142730.html#google_vignette

ఈ చికిత్స విజయవంతం కావడంతో రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వ్యాధులతో పోరాడుతున్న వారికి సత్వర సాయం అందించేందుకు దోహద పడుతుందని నిపుణులు తెలిపారు.