United States: చిన్నారిపై ఆరేళ్ల పాటు వేల సార్లు అత్యాచారం, కామాంధుడికి 3 వేల ఏళ్ల జైలు శిక్ష విధించిన పెన్సిల్వేనియా కోర్టు

BNO న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం , పెన్సిల్వేనియా చైల్డ్ రేపిస్ట్ యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అత్యంత దారుణానికి ఒడిగట్టిన నిందితుల్లో ఒకరు

Rape (Representative Photo | Photo Credit: Pixabay)

అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 3,000 ఏళ్ల జైలు శిక్ష పడింది. BNO న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం , పెన్సిల్వేనియా చైల్డ్ రేపిస్ట్ యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అత్యంత దారుణానికి ఒడిగట్టిన నిందితుల్లో ఒకరు. నిందితుడు, పెన్సిల్వేనియా నివాసి కనీసం ఆరేళ్లపాటు రోజూ ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాథ్యూ పెర్రీ (44) అనే నిందితుడు ఆరేళ్ల కాలంలో బాలికపై వేలసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే నిందితుడు అత్యాచారం చేయడం ప్రారంభించినట్లు సమాచారం.

Here's BNS News



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు