World's Oldest Wine: ప్రపంచంలోనే అత్యంత పురాతన వైన్.. రోమన్ సమాధిలో 2 వేల ఏండ్ల నాటి రెడ్ వైన్ గుర్తింపు.. స్వచ్ఛమైనదేనని నిర్ధారించిన శాస్త్రవేత్తలు
ఏండ్లనాటి వైన్ తాగడం అంటే మందుబాబులకు ఎంతో ఇష్టం. రెండు, మూడేండ్ల కిందటి వైన్ ఉంటేనే గొప్పగా చెప్పుకునే రోజులివి. అయితే, స్పెయిన్ లోని కర్మొనాలో గల ఒక రోమన్ సమాధిలో 2 వేల ఏండ్ల నాటి పురాతన రెడ్ వైన్ ను పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
Newdelhi, June 25: ఏండ్లనాటి వైన్ (Wine) తాగడం అంటే మందుబాబులకు ఎంతో ఇష్టం. రెండు, మూడేండ్ల కిందటి వైన్ ఉంటేనే గొప్పగా చెప్పుకునే రోజులివి. అయితే, స్పెయిన్ (Spain) లోని కర్మొనాలో గల ఒక రోమన్ సమాధిలో అత్యంత పురాతనమైన వైన్ ఒకటిని పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. రెడ్ వైన్ గా గుర్తించిన ఈ వైన్ 2 వేల ఏండ్ల నాటి పురాతనమైనదని పేర్కొన్నారు. తాజాగా కనుగొన్న ఈ పాత వైన్ స్వచ్ఛమైనదేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పీహెచ్ విలువ తదితర అనేక రసాయన పరీక్షల అనంతరం ఈ విషయం చెప్తున్నట్టు వెల్లడించారు.
రికార్డు చేంజ్
క్రీ.శ. 4వ శతాబ్దం నాటిదిగా చెప్తున్న వైన్ ను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైన్ గా ప్రస్తుతం గుర్తిస్తున్నారు. అయితే, తాజాగా ఆ రికార్డును ఈ రోమన్ వైన్ చేజిక్కించుకుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Wine Shops to Closed in Telangana: మందుబాబులకు అలర్ట్, రేపటి నుండి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత, ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు
Wine Shops Will Close In Telangana: మందుబాబులు అలర్ట్, తెలంగాణలో ఆ రోజు వైన్షాప్స్ బంద్
Worlds First CNG Scooter From TVS: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ తయారు చేసిన టీవీఎస్, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 226 కి.మీ మైలేజ్
World's Oldest Person Has Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మృతి.. 116 ఏండ్ల వయసులో తనువు చాలించిన జపాన్ మహిళ
Advertisement
Advertisement
Advertisement