Shyam Prasad Reddy: ప్రముఖ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఇంట విషాదం.. సతీమణి వరలక్ష్మి కన్నుమూత

ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు.

Shyam Prasad Wife (Credits: X)

Hyderabad, Aug 8: టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌ టైన్స్‌ మెంట్‌ ప్రొడక్షన్స్ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతున్న ఆమె బుధవారం రాత్రి మరణించారు. వరలక్ష్మి మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కుమార్తెనే ఈ వరలక్ష్మి.

మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది, వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు

భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్

టాలీవుడ్‌ లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ గా శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి గుర్తింపు పొందారు. అమ్మోరు, అంజి, అరుంధతి, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి హిట్‌ సినిమాలను రూపొందించారు. ప్రస్తుతం సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటున్న ఆయన.. సీరియల్స్ తో పాటు  జబర్దస్త్‌, ఢీ వంటి పలు రియాలిటీ షోలను నిర్మిస్తున్నారు.

దేశం మొత్తం మీ వెంటే ఉంది వినేశ్, రాహుల్ గాంధీ ట్వీట్ ఇదిగో, నువ్వు ఎప్పుడూ దేశం గర్వించేలా చేశావంటూ విషెస్



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

Hyderabad Traffic Restrictions: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif