Samantha On Second Marriage: రెండో పెండ్లి గురించి నటి స‌మంత సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత ఒంట‌రిగానే ఉంటున్నారు. మరోవైపు చైతూ నటి శోభిత ధూళిపాళ‌తో త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు.

samanatha (Photo-Video Grab/Koffee With Karan Show)

Hyderabad, Oct 26: స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha On Second Marriage).. నాగ చైత‌న్య‌తో (NagaChaithanya) విడాకుల త‌ర్వాత ఒంట‌రిగానే ఉంటున్నారు. మరోవైపు చైతూ నటి శోభిత ధూళిపాళ‌తో త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. ఇక సమంత గత విషయాలను పక్కనబెట్టి తన కెరీర్ పై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో  ఆమె న‌టించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హ‌నీ బ‌న్నీ' త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. దీంతో ఆమె వ‌రుస‌గా ప్రచార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. తాజాగా స‌మంత ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న రెండో పెళ్లిపై స‌మంత షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు తన జీవితంలో మరో వ్యక్తి అవసరం లేదన్నారు.

అల్లు అర్జున్‌పై నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులను ఆదేశించిన ఏపీ హైకోర్టు

ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

‘నేను ప్రేమించి, ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్నాను. కానీ, ఇప్పుడు విడిపోయాం. అందుకే జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. నాకు మ‌రో వ్య‌క్తి అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం హ్యాపీగానే ఉన్నా’ అని సమంత చెప్పుకొచ్చారు. దీంతో స‌మంత కామెంట్స్ ప్రస్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

కిరణ్‌ అబ్బవరం క మూవీ వట్రైలర్ విడుదల, అక్టోబర్‌ 31న విడుదల కానున్న సినిమా



సంబంధిత వార్తలు

Manmohan Singh Last Rites On Saturday: శనివారం మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు.. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకం సగానికి అవనతం

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్