Vishal : ఫ్యాన్స్ కూడా గుర్తుపట్టలేని స్టైల్ లో హీరో విశాల్.. పాన్‌ ఇండియా చిత్రం "మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ రిలీజ్

రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నట్లు చాలా పవర్‌ఫుల్‌ గెటప్‌లో హీరో విశాల్

Chennai, August 30: వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా (Hero Vishal) సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ (Powerful)  పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం "మార్క్ ఆంటోనీ". దర్శకుడు ఎస్ జే సూర్య  ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో  పాన్ ఇండియా (Pan India) చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పైరసీకి చెక్‌.. ఏకంగా 1788 పైరసీ వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కోర్టు.. కోబ్రాకు లైన్ క్లియర్

"మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ  మేకర్స్. ఇందులో  హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్  చేస్తున్నట్లు చాలా పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపిస్తున్నారు. సరికొత్త గెటప్ లో ఉన్న విశాల్ ను కాసేపు వరకూ ఫ్యాన్స్ (Fans) కూడా గుర్తించకపోవడం విశేషం.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య