RGV: భయపడేది లేదు...రాజకీయ నాయకులకు ఆయుధంగా పోలీసులు, హత్య కేసులకు సంవత్సరాలు..ఈ కేసుకేమో అర్జెంటా..వీడియో రిలీజ్ చేసిన ఆర్జీవీ

రాజకీయ నాయకులకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు దర్శకుడు ఆర్జీవీ. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఏపీలో కేసు నమోదుకాగా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. ఈ కేసులకు తానేం భయపడటం లేదహత్యలు, ఇతర కేసులకు సంవత్సరాలు సమయం తీసుకుని.. ఈ కేసు విచారణకు ఇంత అత్యవసరం ఏంటని ఆర్జీవీ వీడియోలో ప్రశ్నించారు.

Ramgopal varma releases a video message from an undisclosed location(X)

Hyd, Nov 27: రాజకీయ నాయకులకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు దర్శకుడు ఆర్జీవీ. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఏపీలో కేసు నమోదుకాగా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. ఈ కేసులకు తానేం భయపడటం లేదహత్యలు, ఇతర కేసులకు సంవత్సరాలు సమయం తీసుకుని.. ఈ కేసు విచారణకు ఇంత అత్యవసరం ఏంటని ఆర్జీవీ వీడియోలో ప్రశ్నించారు.  47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు, భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన టాలీవుడ్ నటుడు

Here's Video:

ఏడాది క్రితం పెట్టిన ఏవో ట్వీట్స్​ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. తాను ట్వీట్స్​ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్​లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement