Thaman Tweet On Game Changer Movie: ఫ్యాన్స్ కు గేమ్ చేంజ‌ర్ టీమ్ స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌నుందా? మ్యూజిక్ డైర‌క్ట‌ర్ త‌మ‌న్ ఎందుక‌లా ట్వీట్ చేశాడు

రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ (Game Changer) అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ టీజర్ (Game Changer teaser) ఇవ్వమని ట్రెండ్ చేస్తున్నారు. సినిమా మొదలయి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క పాట, ఒక్క పోస్టర్ తప్ప ఇంకేమి బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Game Changer Jaragandi Song (Photo-Video Grab)

Hyderabad, SEP 06: రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ (Game Changer) అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ టీజర్ (Game Changer teaser) ఇవ్వమని ట్రెండ్ చేస్తున్నారు. సినిమా మొదలయి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క పాట, ఒక్క పోస్టర్ తప్ప ఇంకేమి బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థని, శంకర్ ని (Shankar) తిడుతూ పోస్టులు పెడుతున్నారు.

Here's Tweet

 

ఇలాంటి సమయంలో తమన్ (Thaman Tweet).. గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయకచవితి 2024 అంటూ ట్వీట్ చేసాడు. తమన్ ట్వీట్ చూస్తుంటే వినాయకచవితి (Vinayaka Chavithi) అంటే రేపు సెప్టెంబర్ 7న గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వనున్నారని, ఫ్యాన్స్ అడిగినట్టు టీజర్ లేదా గ్లింప్స్ ఇస్తారని తెలుస్తుంది.

Raj Tharun-Lavanya Case Row: హీరో రాజ్ తరుణ్‌ నిందితుడే, ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు, పదేళ్ల పాటు సహజీవనం చేశారని కామెంట్ 

మరి నిజంగానే రేపు గేమ్ ఛేంజర్ అప్డేట్ (Game Changer Update) ఇస్తారా? లేకపోతే మళ్ళీ ఫ్యాన్స్ ని నిరాశపరుస్తారా చూడాలి. తమన్ ట్వీట్ తో మాత్రం ఫ్యాన్స్ అప్డేట్ ఇస్తారనే ఆశతో ఉన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now