Rana Daggubati Show: బాలయ్య బాబు బాట‌లోనే మ‌రో స్టార్ హీరో టాక్ షో, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఫిక్స్ చేసుకున్న భ‌ళ్లాల‌దేవ‌

ఇప్ప‌టికే ఈ న‌టుడు నం1 యారి అంటూ ఒక టాక్ షోను న‌డిపిన విష‌యం తెలిసిందే. సెలబ్రిటీల విష‌యాల‌ను పంచుకునే ఈ టాక్ రెండు సీజ‌న్‌లు రాగా ఫుల్ స‌క్సెస్‌గా న‌డిచింది. ఇప్పుడు తాజాగా మ‌రో స‌రికొత్త టాక్ షోతో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు

Rana Daggubati Show

Hyderabad, NOV 13: టాలీవుడ్ న‌టుడు రానా ద‌గ్గుబాటి (Rana) మ‌రోసారి స‌రికొత్త టాక్ షోతో (Talk Show) ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఈ న‌టుడు నం1 యారి అంటూ ఒక టాక్ షోను న‌డిపిన విష‌యం తెలిసిందే. సెలబ్రిటీల విష‌యాల‌ను పంచుకునే ఈ టాక్ రెండు సీజ‌న్‌లు రాగా ఫుల్ స‌క్సెస్‌గా న‌డిచింది. ఇప్పుడు తాజాగా మ‌రో స‌రికొత్త టాక్ షోతో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు ఈ ద‌గ్గుబాటి హీరో. ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show) అనే పేరుతో రానున్న ఈ షో ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో రానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను తాజాగా ఓటీటీ సంస్థ వెల్లడించింది.

Rana Daggubati Show At Prime Video

ఇక ఈ షోను నవంబర్‌ 23 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కాగా.. ఈ షోకి ఎవ‌రెవ‌రు వ‌స్తారు? ఎలాంటి విశేషాలు పంచుకోనున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif