BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి

అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు అని...సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదు.. అనుకోకుండా జరిగిన ఘటన అన్నారు. ఈ కేసులో ఇతరులను అరెస్ట్ చేయకుండా, A11గా ఉన్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదు అన్నారు.

BJP MP Purandeswari supports Allu Arjun(X)

అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలిచారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి. అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు అని...సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదు.. అనుకోకుండా జరిగిన ఘటన అన్నారు. ఈ కేసులో ఇతరులను అరెస్ట్ చేయకుండా, A11గా ఉన్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదు అన్నారు.  అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు 

AP BJP President, MP Purandeswari supports Allu Arjun