AP Inter Supplementary Exam 2023: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి

Representative Image (Photo Credit: PTI)

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీని ఏపీ విద్యాశాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. మద్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు‌ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి మే 3వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

విద్యార్థులకు మరో అవకాశం, నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్‌, మార్కులు తక్కువ వస్తే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

పరీక్షా తేదీల వివరాలు..

►మే 24న సెకండ్ లాంగ్వేజ్

►25 న ఇంగ్లీష్

►26 న మ్యాథ్స్‌-ఏ, బోటనీ, సివిక్స్

►27న మ్యాథ్స్‌-బీ, జువాలజీ, హిస్టరీ

►29న ఫిజిక్స్, ఎకనామిక్స్

►30న‌ కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలిజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్

►31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్, బైపీసీ విద్యార్ధులకు మ్యాథ్స్‌,లాజిక్ పేపర్

►జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి.



సంబంధిత వార్తలు

Pushpa Re-Release: కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేక చ‌తికిలాప‌డ్డ‌ పుష్ప‌, హిందీ వ‌ర్ష‌న్ మూవీ రిలీజ్ విష‌యంలో అల్లు అర్జున్ కు ఎదురుదెబ్బ‌

Nara Lokesh Key Comments: ఏపీలో ఇక‌పై వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్, కేబినెట్ స‌బ్ క‌మిటీలో కీల‌క నిర్ణ‌యం, ప్ర‌తిపాదించిన నారా లోకేష్

All We Imagine As Light: నటి దివ్య ప్రభ న్యూడ్ సీన్స్ లీక్, ఎక్స్‌లో వైరల్‌గా మారిన వీడియోలు..'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ ' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించిన దివ్య

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్