APPSC Group-2 Notification Out: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 897 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది.

APPSC Logo(Photo-File Image)

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్తను చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్ఐ ప‌రీక్షా ఫ‌లితాలు వ‌చ్చేశాయ్! లక్షా 50వేల మంది ప‌రీక్ష రాస్తే క్వాలిఫై అయిన‌వారు ఎంత మంది అంటే?

నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif