Rain Alert to Telangana Today: నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం.. హైదరాబాద్‌ కు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో నేడు రాష్ట్రమంతటా భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Monsoon 2024 Arrives in India: IMD Declares Southwest Monsoon Onset Over Kerala, Above Normal Rainfall Likely

Hyderabad, June 11: తెలంగాణలో (Telangana) నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో నేడు రాష్ట్రమంతటా భారీ వానలు (Heavy Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని 13 జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదు కానున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై బాబు సర్కార్ ఫోకస్.. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానాలపై ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారుల బృందం అధ్యయనం.. చివరకు తెలంగాణ ‘ఫ్రీ బస్సు’ మాడల్ కు సై!

నగరానికీ భారీ వర్ష సూచన

హైదరాబాద్‌ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు పేర్కొన్న అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్‌ అయ్యారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు. మరోవైపు ఆఫీసులకు వెళ్లేవాళ్లు వాతావరణ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు.

మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం